Related posts

Watch Jayasurya 2016 Paayum Puli 2016 Latest telugu mobile movies download
telugumoviesdownloads.com
Popular Movies
12 hours ago
#PopularMovies #Latest #Telugu #movies #Telugu#movies #Youtube #Telugu#movies#2015#Telugu#movies#online#Telugu#movies#Telugu#movies#online#latest#movies#2015#Telugu#full#movies#Telugu#movies#2015#Telugu#latest#movies#New#Telugu#movies#Telugu#movies#free#download#Youtube#movies#free#online#movies#Telugu#full#hd#movies#2015#Telugu#video#songs#Telugu#new#video#songs#Tamil#movies#2015#Tamil#full#movie2015#Tamil#movie#video#songs#HD#Tamil#movies#romantic#full#movie#Tamil#movies#online#Tamil#new#movies#2015#full#movie#Tamil#songs#Tamil#new#movies#2014#full#movie#Tamil#comedy#latest#Tamil#films#full#length#Tamil#movies#Tamil#songs#2015#new#movies#2015#full#movies#new#Malayalam#full#movie#2015#new#songs#2016#latest#Malayalam#movie#full#2014#latest#comedy #2016 #Vilayaattaa Padagotty Video Song Hd | Prakash Raj, Radhika Apte, Ilayaraja | Dhoni Tamil Movie Songs
WeRBackbenchers
5 hours ago
Jakkanna Full Video Song #Sunil #movies #telugu movies

Jakkanna Full Video Song #Sunil #movies #telugu movies | WeRBackBenchers
werbackbenchers.blogspot.in
Rahul
8 hours ago
Chandamama Raave Telugu Rhyme.
Here comes the most popular telugu nursery rhymes "#Chandamama Raave #Telugu Rhyme" on #MinnuandMintu #TeluguRhymes By #Videogyan.
YuppTV
9 hours ago
Telugu action comedy movie "Supreme" starring Sai Dharam Tej and Raashi Khana directed by Anil Ravipudi is now availble on +YuppTV  Enjoy watching the love story of a aggressive taxi driver falling for a sub-inspector @ goo.gl/KhwEmw
Not available in India.
#Tollywood #telugu #supreme #SaiDharamTej #RaashiKhana #AnilRavipudi #KillPiracy
Nanci Glamour Hot Tamil Movie | Romantic Tamil Movie | Tamil Movies | DreamWorks New Telugu Movies |
#full movies#
#full hot movies#
#hindi hot movies#
#hindi movies#
#hot scenes#
#hot scene#
#hot songs#
#english movies#
#english hot movie#

#hot short movie#
#hot short films#
#hindi hot movies#
#hindi short movies#
#hot telugu movies#
#telugu short movies#
#tamil hot movies#

#hot short movie#
#hot short films#
#hindi hot movies#
#hindi short movies#
#hot telugu movies#
#telugu short movies#
#tamil hot movies#

#tamil hot short movie#
#tamil hot short film#
#telugu hot movies#
#telugu short movies#
#hindi short movies#
#hot hindi movies#
#hot short films#
#hot short movie#
#tamil short films#
#telugu hot movies#
#telugu short movies#

#hindi hot movies#
#hindi short movies#
#hot short films#
#hot telugu movies#
#tamil hot movies#
#telugu short movies#
Journey 2 (2016) Telugu Movie Mp3 Songs Free Download @ http://buff.ly/2c4kzqH

#TWI #TeluguWapio #Journey #Telugu
YuppFlix
1 day ago
Wishing the one of Telugu Cinemas Iconic Star Akkineni Nagarjuna many many happy returns of the day. Best wishes for upcoming movies #HappyBirthdayNagarjuna #AkkineniNagarjuna #Telugu #tollywood  
అత్రేయస దేశరాజు >> కల్కి >> 17.లక్ష్మీ


#suspanse   #thriller   #kalki   #telugu   #katahalu  
"కల్కి" ఇస్ ఎ పొలిటీకల్ మర్డర్, ఇన్వేస్టీగేటీవ్ థ్రిల్లర్.
విశ్వనాధం చూపిస్తున్న వైపు క్రిష్ణానది సూర్యోదయం తప్ప నాకేమి కనిపించడం లేదు, కల్కి మాత్రం కన్ను ఆర్పకుండా అటే చూస్తున్నాడు.....
"లాయర్ సార్ మీరు అక్కడ ఏమి చూపిస్తున్నారు, నది తప్ప అక్కడ ఎముంది?" అని అడిగాను..
సరిగ్గా గమనించు కర్ణా... దూరంగా అవతలి ఓడ్డుకి చేరువలో మంచు తెరల మధ్యలోంచి....
ఈ కథను చదవడానికి ఈ క్రింది చిత్రంపై క్లిక్ చేయండి

Full Series - https://www.kahaniya.com/s/kalki
#TollywoodBoxOffice #Latest#Telugu#movies#Telugu#movies#Youtube#Telugu#movies#2015#Telugu#movies#online#Telugu#movies#Telugu#movies#online#latest#movies#2015#Telugu#full#movies#Telugu#movies#2015#Telugu#latest#movies#New#Telugu#movies#Telugu#movies#free#download#Youtube#movies#free#online#movies#Telugu#full#hd#movies#2015#Telugu#video#songs#Telugu#new#video#songs#Tamil#movies#2015#Tamil#full#movie2015#Tamil#movie#video#songs#HD#Tamil#movies#romantic#full#movie#Tamil#movies#online#Tamil#new#movies#2015#full#movie#Tamil#songs#Tamil#new#movies#2014#full#movie#Tamil#comedy#latest#Tamil#films#full#length#Tamil#movies#Tamil#songs#2015#new#movies#2015#full#movies#new#Malayalam#full#movie#2015#new#songs#2016#latest#Malayalam#movie#full#2014#latest#comedy #2016 #Chiranjeevi Khaidi No 150 First Look Motion Poster | Ram Charan, VV Vinayak, Kajal Aggarwal | 2016
#TollywoodBoxOffice #Latest#Telugu#movies#Telugu#movies#Youtube#Telugu#movies#2015#Telugu#movies#online#Telugu#movies#Telugu#movies#online#latest#movies#2015#Telugu#full#movies#Telugu#movies#2015#Telugu#latest#movies#New#Telugu#movies#Telugu#movies#free#download#Youtube#movies#free#online#movies#Telugu#full#hd#movies#2015#Telugu#video#songs#Telugu#new#video#songs#Tamil#movies#2015#Tamil#full#movie2015#Tamil#movie#video#songs#HD#Tamil#movies#romantic#full#movie#Tamil#movies#online#Tamil#new#movies#2015#full#movie#Tamil#songs#Tamil#new#movies#2014#full#movie#Tamil#comedy#latest#Tamil#films#full#length#Tamil#movies#Tamil#songs#2015#new#movies#2015#full#movies#new#Malayalam#full#movie#2015#new#songs#2016#latest#Malayalam#movie#full#2014#latest#comedy #2016 #Ramcharan And Allu Sirish Special Pooja At Filmnagar Temple | Chiranjeevi Birthday Special | 2016
కరెక్టివ్ రేప్ - మానస ఎండ్లూరి
‘పిల్ల కాలేజికెళ్ళిపోగానే రమ్మంటాను. ఎప్పుడూ ఆలస్యమే ఛ!’ అనుకుంటూ చికాగ్గా వరండాలో పచార్లు కొడుతున్నాను..
నా వెనుక నుండి హత్తుకున్నాడు...
“మల్లెపూలు ఇప్పుడే పెట్టుకున్నావు కదూ! నా కోసమేగా! రా మరీ..
”భోజనాలు చేయాల్సిన సమయంలో దాహాలు తీర్చుకున్నాం...
ఏమీ లేని నా నడుం పై చెయ్యి వేసి నొక్కుతూ అన్నాడు కుమార్-
#ManasaYendluri #telugu   #kathalu   #free   #read  
ఈ కథను చదవడానికి ఈ క్రింది చిత్రంపై క్లిక్ చేయండి
స్వయంశక్తి - Dasari Venkata Ramana
విమలగుప్తుడు మంత్రిని పిలిచి, "మహామంత్రీ! నాకు వృద్ధాప్యం ముంచుకువచ్చి ఓపిక నశించిపోతోంది. ఇక నుంచి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. రాజ్యాన్ని రెండు ముక్కలు చేసి ఇద్దరికీ కట్టబెట్టడం నాకిష్టం లేదు. మీరే ఏదైనా యుక్తితో వాళ్లిద్దరిలో సమర్థుడైన వాడిని ఎన్నిక చేయండి. రాజుగా పట్టాభిషేకం జరిపిస్తాను" అన్నాడు.మంత్రి జయంతుడినీ, వసంతుడినీ పిలిచి రకరకాలుగా పరీక్షించి చూశాడు.
ఆ తర్వాత మంత్రి జయంతుణ్ణి ఏకాంతంగా తన మందిరానికి పిలిపించి...

#telugu   #kathalu   #children   #stories  

ఈ కథను చదవడానికి ఈ క్రింది చిత్రంపై క్లిక్ చేయండి
సెల్ఫీ... -Mohammed Khadeer babu
"ఎందుకో ఆమెకు ఎప్పుడూ రాని ఆలోచన వచ్చింది. కారులోని ఇంటీరియర్ లైట్‌ని ఆన్ చేసింది. చున్నీ పక్కన పెట్టింది. కేవలం వక్షాన్ని మాత్రమే ఫోకస్ చేస్తూ సెల్ఫీ తీసి భర్తకు వాట్సప్‌లో పంపింది.
పంపే ముందు తీసిన ఫోటోని పరీక్షగా చూసుకుంది. ఇప్పుడు ఈ రెంటిలో ఒకటి ఉండదా?"

#telugu   #kathalu   #metrokathalu  

ఈ కథను చదవడానికి ఈ క్రింది చిత్రంపై క్లిక్ చేయండి
ఏడో చేప | Edo chepa - Aripirala Satyaprasad
#FreeRead
మా పెంచెలయ్యమామ కలిసినాడంటే ఇహ సందడే సందడి. ఓ సీసాడు సరుకు, నాలుగు చేకోడి పొట్లాలు, జంతికల చుట్టలు ఉంటే చాలు. ఇంకేమీబళ్లా. మందల చెప్పడం మొదలైందంటే ఆపేదిల్యా. చెసేది పోలీసు వుద్యోగంగదా ఇంగ కథలకు కొరతేముందా?. మొన్న పండగకని నెల్లూరు పోయున్నానా అప్పుడు ఇట్టాగే ఓ పూట కుదిరింది.
“రేయ్ నర్సిమ్మా… నీకో కత చెప్తాగానా అది నువ్వు రాసి ఏ పత్రికకైనా పంపాల్రా..” అన్నాడు.
చదవండి మరి ఇంకా ఆలస్యం ఎందుకు.
#telugu   #kathalu   #free   #read  
వాడిన పూలే వికసించులే - Aripirala Satyaprasad
“ఇంతకీ ఏం జరిగింది స్వామీ... నాకేమీ అర్థం కాలేదు...” అడిగింది రతీదేవి.
“అయ్యో దేవీ... వాళ్ళిద్దరి మధ్యా రోజూ జరిగి పిల్లి ఎలక పోరులోనే వారి ప్రేమలు వ్యక్తమౌతాయి... అందుకే ఒకరిని విడిచి ఒకరు వుండలేక పోతున్నారు... పెళ్ళి అయిపోగానే ప్రేమలు వుండవనేది నిజం కాదు... ఆ ప్రేమని వ్యక్తం చేసే విధానం మారుతుంది ...
“అయితే ఆ కొట్లాటలు, వెటకారాలు అన్నీ ప్రేమేనంటారా?...
#telugu   #kathalu   #free   #read  

ఈ కథను చదవడానికి ఈ క్రింది చిత్రంపై క్లిక్ చేయండి
తొలి స్పర్శ (సరసము కథ) - BVD Prasadarao
#Romance
"నీ 'ఫస్ట్ నైట్' అనుభవం ఎట్లాంటిది?" అడిగాడు శ్రీనివాస్ చలాకీగా, చనువుగా - సెల్ ఫోన్ లో.
నేనేం మాట్లాడలేదు. నా సెల్ ఫోన్ ని చెవి కేసి నొక్కిపట్టాను.
"ఏం రా, మాట్లాడవు! బిడియమా ... ఆనందమా ..." - శ్రీనివాస్ తమాషా.
"అబ్బే ... భయం, ఆందోళనరా" మాట్లాడాను.
"ఏం, ఏమైంది!"
"అదేరా. ఆ 'ఫస్ట్ నైట్' ....
#telugu   #kathalu   #bvd   #prasadarao   #romance  
YuppTV
1 day ago
Wishing the star of Telugu cinema King Akkineni Nagarjuna meaningful years ahead and many more success on his birthday. #HappyBirthdayNagarjuna #AkkineniNagarjuna #telugu #tollywood
మిథునం(కథల సంపుటి) - శ్రీ రమణ

#మిథునం
శ్రీరమణ కథలను సంపుటిగా మీ ముందు వుంచుతున్నాము.ఇది మొత్తం ఎనిమిది కథల సంపుటం. అందులో ఒక కథే మిధునం. దానినే పుస్తకం పేరుగా పెట్టడం జరిగింది. ఇందులో కొన్ని కథలు మంచి కథల సరసన కథా సంకలనాలలో చోటు చేసుకున్నాయి.అవార్డులు, అంతకు మించి పాఠకుల ప్రశంసలు పుష్కలంగా అందుకున్నాయి. చదివినవారు పదిమందితో చదివించి అదరించారు.
#శ్రీరమణ #తెలుగుకథలు   #telugu   #kathalu  

మిథునం(కథల సంపుటి) చదవడానికి ఈ క్రింది చిత్రంపై క్లిక్ చేయండి
అంజన సిద్ధుడు - Dr Vempalli Gangadhar

‘మూడేపమాన్ల సత్రం కాన్నుంచి కాలిదావన పడమటి దిక్కుకు బసవేశ్వరుడి దేవళం వైపుకు రాళ్ళగుట్ట దాటుకున్యాక అట్నే కవ్వంకోన కాడుండే పెన్నేరు దాటుకోవాలి. ఆనుంచి తూర్పుకు దిగితే ఎగువ బండకు అవతల నాలుగు యాప చెట్లు పది తుమ్మచెట్లు వస్తాయి. ఆ వనంలో నెమరేసుకుంటూ జోగుతా వుండాయి మీ ఆవుల మంద. పోయి ఇంటికి తోలుకచ్చుకోపోళ్ళి..." ఎర్రటి కళ్ళను నులుపుకుంటా తల విదిలించుకొని సూసి జెప్పినాడు అంజనంలోంచి తిరుమలయ్య.

సంతృప్తిగా తల వూపినాడు ఎదురుగా యాపాకు కొమ్మలు తిప్పతా మంత్రాలు చదువుతా వుండే అంజనసిద్దులయ్య.

ఈ కథను పూర్తిగా చదవడానికి ఈ క్రింది చిత్రంపై క్లిక్ చేయండి
#telugu   #kathalu   #devarasila   #gangadhar   #free  
అరటిపువ్వు సాములారు - Sri Ramana
#మిథునం
ఊళ్లోకి సాములారు వచ్చారు. పల్లకిలో వచ్చారు. శిష్యగణం, దేవతార్చన, వంట సామానూ వేరే వాహనాల్లో దిగాయి. సాములారు ఒక పెద్దింట్లో దిగారు. "వాక్సుద్ధి ఉందట, చాలా నిరాడంబరంగారంట" అని చెప్పుకుంటుంటే- "మరి ఆర్భాటంగా పల్లకీలో దిగాడేం" అన్నాడొక హేతువాది.
"అది శ్రమదానోద్యమానికి తనవంతు కర్తవ్యంగా స్వామి పల్లకీ ఎక్కారు. అంతా పల్లకీలు మోసేవారైతే, ఇహ ఎక్కేవారెవరుంటారు?" అంతరార్ధాన్ని వివరించాడొక నమ్మినబంటు....
#telugu   #kathalu   #stories   #sriramana   #mithunam   #మిథునం  
ఈ కథను పూర్తిగా చదవడానికి ఈ క్రింది చిత్రంపై క్లిక్ చేయండి.
ప్రపోజల్..- మొహమ్మద్ ఖదీర్ బాబు
#మెట్రొకథలు
ఇద్దరూ ఒకే ఆఫీస్‌లో మూడు నాలుగేళ్లుగా పని చేస్తున్నారు. క్యాజువల్‌గా ఉంటారు. ఇలాంటి ప్రపోజల్ ఊహించలేదుగాని అంతమాత్రాన ఇదేమీ విడ్డూరం కాదు కదా.
ఆఫీస్‌లో చాలామంది వెళ్లిపోయారు. ఇప్పుడు కూచున్న క్యూబికల్ కూడా చిన్నది. ఇరుగ్గా ఉంటుంది. బయట ఎక్కడైనా కూచుని మాట్లాడుకుందాం అన్నాడు. ఎందుకూ... మనమేమైనా తప్పు చేస్తున్నామా...
#telugu   #kathalu   #fiction   #metrokathalu